ఇండోనేషియాలో ప్రజాస్వామ్యం దిశగా అడుగులు: టామీ

ఇండోనేషియా ప్రజలు ప్రస్తుతం ఆ దేశంలో సాగుతున్న అవినీతి రాజకీయాలకు స్వస్తి చెప్పటానికి తీవ్రక్రుషి సలుపుతున్నారు. 2009 ఎన్నికల తర్వాత మరోమారు ఎన్నికలకు సిధ్దమవుతున్న ఇండోనేషియాలో అవినీతి సూచి 50 శాతం నుండి 48.9 శాతానికి దేశ వ్యాప్తంగా పడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. గతంలోని సుహార్తోపాలనలోనే అవినీతి తక్కువగా ఉందని ప్రజలు ఒక సర్వేలో వెల్లడించడంతో సుహార్తో కుమారుడు టామీకి దేశ రాజకీయాలలో ప్రధానపాత్ర వహించటానికి మరిన్ని అవకాశాలు కలసివస్తున్నాయి.












Click it and Unblock the Notifications