అలా చేస్తే ప్రజలు చెప్పులతో కొడతారు: హరీష్ రావు

రాష్ట్రంలో అనిశ్చితి ఇరు ప్రాంతాలకు నష్టమే అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు వెంటనే తెలంగాణపై తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలను మోసం చేసినట్లవుతుందని అన్నారు. కేంద్రమంత్రి ఆజాద్‌ను కేబినెట్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం తెలియకుండా మాట్లాడే వారిని కేబినెట్లో ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. గుజరాత్ ఎలా ఏర్పడిందో ఆజాద్‌కు తెలుసా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications