కసబ్ కోసమే తాజా ముంబై పేలుళ్లకు పాల్పడ్డారా?

అయితే కసబ్ జులై 13వ తేదీననే జన్మించాడా అనేది స్పష్టం నిర్ధారణ కావడం లేదు. వికీపీడియా అతని పుట్టిన తేదీని 1987 సెప్టెంబర్ 13వ తేదీగా నమోదు చేసింది. అయితే, జైలు రికార్డుల్లో అతని పుట్టిన తేదీ జులై 13వ తేదీగా నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారంనాటి బాంబు పేలుళ్లపై సంచలనం చేయడానికే మీడియా కసబ్ పుట్టిన తేదీతో లింక్ చేస్తున్నట్లు కూడా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications