పథకం ప్రకారమే ఉగ్రవాదుల దాడులు: చిదంబరం

పోలీసు బృందాలు, వైద్య బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని, ఢిల్లీ, హైదరాబాదుల నుంచి ఒక్కటేసి సిఎస్ఎఫ్ఎల్ బృందాలు ముంబైకి బయలుదేరాయని ఆయన అన్నారు. ముంబై పేలుళ్లను భారత ప్రదాని మన్మోహన్ సింగ్ ఖండించారు. దాడిని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కూడా ఖండించారు.












Click it and Unblock the Notifications