మాటలు నమ్మకాన్ని కలిగించడం లేదు: కోదండరామ్

గురువారం బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్, ఎన్సీపీ చీఫ్ శరద్ యాదవ్ తదితరులను కలిశామని చెప్పారు. వారంతా తెలంగాణకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారని అన్నారు. తెలంగాణపై ప్రభుత్వం దిగి వస్తే సరే లేదంటే సమ్మెకు ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని టిఎన్జీవో నేత స్వామి గౌడ్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు మళ్లీ రాజీనామాలు చేసి తెలంగాణ కోసం ఉద్యమించాలని సూచించారు. లేదంటే తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications