ప్రాణాలు మాకు లెక్క కాదు, సమైక్యాంధ్రే: శైలజానాథ్

సమైక్యాంధ్ర కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రం తెలంగాణ ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. తెలంగాణ అంశంపై కొందరు ఉద్దేశ్య పూర్వకంగా తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం అధిష్టానం తమను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళతామని చెప్పారు. సీమాంధ్ర వారు అందరూ సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications