'పరిటాల అనుచరుల నుండి వైయస్ జగన్‌కు హానీ'

జగన్ తరఫున విజయమ్మతో ఓదార్పు యాత్ర చేపడతామని అన్నారు. ఆదర్శ్, 2జి కుంభకోణాలు యుపిఐ హయాంలోనే జరిగాయని అందుకు బాధ్యురాలిని చేస్తూ ముందుగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని అరెస్టు చేయాలని డిమాండు చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సిబిఐ విచారణకు ఆదేశించగా ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని అందుకు ఆయనను సైతం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications