మచిలీపట్నం ఎమ్మెల్యే పదవికి పేర్ని నాని రాజీనామా

అయినప్పటికీ అది ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 20వ తారీఖు లోగా పోర్టు నిర్మాణం పనులు ప్రారంభించాలని ఆయన సిఎంకు విజ్ఞప్తి చేశారు. ఆ లోగా పనులు ప్రారంభం కాకపోతే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అజ్ఝాతంలోకి వెళ్లిన పేర్ని నాని కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమర్ రెడ్డి ఆరా తీస్తున్నారు. నాని ఆచూకీ తెలుసుకుని సమస్య పరిష్కరించే బాధ్యతను ఆయన జిల్లా ఇంచార్జీ మంత్రి గల్లా అరుణకుమారికి, శాసనసభ్యుడు జోగి రమేష్‌కు అప్పగించారు. జిల్లా నాయకులతో ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications