జెండా పండుగపై మెట్టు దిగిన తెలంగాణ మంత్రులు

మెదక్ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాదులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. వరంగల్‌లో పొన్నాల లక్ష్మయ్య, రంగారెడ్డిలో సబితా ఇంద్రారెడ్డి, మెదక్‌లో గీతారెడ్డి, కరీంనగర్‌లో శ్రీధర్ బాబు, నిజామాబాద్‌లో సుదర్శన్ రెడ్డి, ఖమ్మంలో రాంరెడ్డి వెంకటరెడ్డి, మహబూబ్ నగర్‌లో డికె అరుణ జాతీయ పతాకను ఆవిష్కరిస్తారు. నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి వ్యక్తిగత పర్యటన నిమిత్తం కేరళ వెళ్లారు. దాంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి జెండా ఆవిష్కరణ చేస్తారు.












Click it and Unblock the Notifications