ప్రత్యర్థులకు శాపనార్థాలు పెట్టిన వైయస్ జగన్

వైయస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా మరణించినా ప్రతి ఒక్కరి గుండెలో జీవించే ఉన్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్ట పాలు చేసేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని, వారు అనైతిక పోరాటం చేస్తున్నారని, అయినా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతి గుండెలో ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications