చిదంబరంపై ప్రధానికి నరేంద్ర మోడి ఫిర్యాదు!

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆస్థిరపరచాలనే ఉద్దేశ్యంతోనే చిదంబరం అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగుకు సైతం మోడి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. అందులో చిదంబరం వ్యాఖ్యలు తప్పుబడుతూ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. యుపిఐ ప్రభుత్వంపైనా మోడి తీవ్ర విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications