బొత్స పిఏనంటూ పెళ్లిళ్లు చేసుకున్న దొంగ ఐఏఎస్

తల్లిదండ్రులతో మాట్లాడటానికి కనీసం సెల్ ఫోన్ కూడా ఉంచకుండా బయటి వారితో హేమలతకు పూర్తిగా సంబంధాలు లేకుండా చేసే వాడట. ఇదే సమయంలో ఓ స్నేహితురాలి ద్వారా తనను మహేష్ మూడో పెళ్లి చేసుకున్నాడని ఇద్దరు భార్యల్లో ఒకరు విజయవాడలో ఉంటారని తెలుసుకుంది. దీంతో ఇంటి ఓనరు సహాయంతో బంజారాహిల్సు పోలీసు స్టేషన్‌లో హేమలత తన భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications