కర్నూలు జిల్లా ఆదోనీలో కొనసాగుతున్న ఆదోనీ

చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆదోనీకి అదనపు పోలీసు బలగాలను తరలించారు. వినాయక నిమజ్జానికి ఐదు రోజుల మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో జిల్లా నుంచి హైదరాబాదుకు పోలీసు బలగాలను తరలించారు. కర్నూలు జిల్లా నుంచి దాదాపు 300 మందిని హైదరాబాదు భద్రత కోసం తరలించారు. దీంతో ఆదోనీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో కట్టడి చేయడం ఇబ్బందిగా మారింది.












Click it and Unblock the Notifications