ఎమ్మార్ పాపం అంబటిదే!: శివ సుబ్రహ్మణ్యం

అంబటి హయాంలో బోర్డు దృష్టికి రాకుండానే కేటాయింపులు జరిగాయన్నారు. ఎమ్మార్‌కు పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎమ్మార్ కుంభకోణం విషయంలో మనీలాండరింగ్ చట్టం కింద కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తామని శివసుబ్రహ్మణ్యం చెప్పారు. వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ దర్యాఫ్తుకు సహకరించి తన నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications