బొత్స రాజకీయం, తెలుగు హీరోల కాల్షీట్స్ బ్లాక్

బొత్స సత్యనారాయణ సూచన మేరకు గణేష్ బాబు ప్రముఖ హీరో కాల్షీట్లను ఇప్పుడే బుక్ చేస్తున్నాడని అంటున్నారు. దీంతో హీరోలకు గిరాకీ కూడా పెరిగిందని అంటున్నారు. దీంతో రెమ్యునరేష్ కూడా పెంచేస్తున్నారని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. దీంతో చిత్ర నిర్మాణ వ్యయం మరింత పెరిగిందని సమాచారం.
బొత్స సత్యనారాయణ దూకుడుగా ముందుకు సాగుతూనే ముందు చూపుతో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమాంతరంగా ఆయన ఓ లాబీని నడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రితో సమానంగా ఆయన వ్యవహారాలు చేస్తున్నారని, దీంతో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముందుకు సాగాల్సిన అగత్యంలో పడ్డారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications