గాలి సొమ్ము, పత్రాలు హైదరాబాదుకు తరలింపు

రాష్ట్ర ప్రభుత్వం నుంచి గనుల తవ్వకానికి గాలి జనార్దన్ రెడ్డి ఆరు సంస్థల పేరు మీద 2007లో అనుమతి పొందారు. అయితే, గాలి జనార్దన్ రెడ్డి గనుల తవ్వకాల్లో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. సిబిఐ అధికారులు నాలుగు ల్యాప్‌ట్యాప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని మంగళవారంనాడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు కాపు రామచంద్రా రెడ్డి కలిశారు.












Click it and Unblock the Notifications