మైనింగ్ స్కామ్, విదేశాల్లోనూ గాలి బ్రదర్స్ కంపెనీలు

గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డిని సిబిఐ తమ కస్టడీకి అడుగుతోంది. పదిహేను రోజుల పాటు గాలి జనార్దన్ రెడ్డిని తమకు అప్పగించాలని సిబిఐ కోర్టును కోరే అవకాశం ఉంది. అక్రమ మైనింగ్ కేసులో మరిన్ని అరెస్టులు జరగవచ్చునని అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి, డివి శ్రీనివాస రెడ్డి నివాసాల నుంచి సిబిఐ అధికారులు 1530 పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డికి, శ్రీనివాస రెడ్డికి బయటి ఆహారాన్ని చంచల్‌గుడా జైలు అధికారులు అనుమతించలేదు.












Click it and Unblock the Notifications