వైయస్ జగన్‌కు సవాల్ విసిరిన నామా నాగేశ్వర రావు

పట్టపగలు దొంగతనం చేసి దొంగ ఉరుకుతున్నాడనే పద్ధతిలో జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పట్టపగులు నిట్టనిలువు జగన్ దోపిడీకి చేశారని ఆయన ఆరోపించారు. జగన్ తప్పు అంగీకరించి లెంపలేసుకోవాలని ఆయన అన్నారు. జగన్ అస్తులు స్వల్పకాలంలో అంతగా ఎలా పెరిగాయని ఆయన అడిగారు. ఖాతాలను మీడియా ముందు పెడదామని, తాను అక్రమాలను రుజువులతో సహా నిరూపిస్తానని, అందుకు జగన్ ముందుకు రావాలని ఆయన అన్నారు. అవినీతికి పాల్పడినవారిని ప్రజలు రాళ్లతో కొట్టాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications