జగన్ ఆవిష్కరించిన వైయస్ విగ్రహాలపై వరుస దాడులు!

కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, గార్లపల్లి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిన బ్రాహ్మణ కొట్కూరు తదితర గ్రామాల్లో వైయస్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారు. తమ నేత విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.












Click it and Unblock the Notifications