తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడ్తా: చిరు

సకల జనుల సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయనేది వాస్తవమని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆందోళనలు చేయాలని ఆయన అన్నారు. తాను నమ్ముకున్నవారికి కాంగ్రెసు పార్టీలో న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ కార్యవర్గ ఏర్పాటుపై చర్చించడానికి చిరంజీవిని ఆజాద్ ఢిల్లీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రస్థాయిలో వేసే కోర్ కమిటీలో చిరంజీవిని నియమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications