ఇవ్వకుంటే లాక్కుంటా: జెసి సోదరుడు ప్రభాకర్ రెడ్డి

కాగా అంతకుముందు అనంతపురంలో కాంగ్రెసు పార్టీ జిల్లా కార్యవర్గం సమావేశమయింది. ఈ సమావేశంలో మంత్రి రఘువీరా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి వర్గం మధ్య తీవ్ర వాగ్యుద్దం చోటు చేసుకుంది. జెసి దివాకర్ రెడ్డి వచ్చినప్పుడు జెసి వర్గీయులు జెసికి అనుకూలంగా నినాదాలు చేశారు. మంత్రి రఘువీరా రెడ్డి అనుచరులు, శైలజానాథ్ అనుచరులు సైతం ఆలాగే నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications