కనకమ్మ దుర్గమ్మపై పుకార్లతో భయంతో నిద్రకు దూరం

ఇప్పటికే ఓ హాస్టల్లో పది మంది విద్యార్థులు చనిపోయారని, భూకంపం వస్తుందని ప్రచారం జరిగింది. ఈ అశుభం నుంచి బయటపడడానికి మహిళలకు పసుపు, కుంకుమలు, వస్త్రాలు ప్రదానం చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే, వదంతులను నమ్మవద్దని బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం కార్యనిర్వాహక అధికారి చెప్పారు. ఈ వందతులను జనవిజ్ఞాన సమితి కొట్టిపారేసింది. వందతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications