సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎండి సహా ముగ్గురి అరెస్టు

ఒక్కో వ్యక్తి నుంచి సాఫ్ట్‌వేర్ కంపెనీ 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసింది. హైదరాబాదులోని మాదాపూర్‌లో ఈ కంపెనీ నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్క మాదాపూర్‌లోనే నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. కాగా, ఈ కంపెనీకి హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, అనంతపురం, కర్నూలుల్లో శాఖలున్నాయి.












Click it and Unblock the Notifications