పిఎస్ఎల్వీ-సి18 ప్రయోగం విజయవంతం, కక్ష్యలోకి మేఘా

సమష్టి కృషితో ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణ అన్నారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. కాగా పిఎస్‌ఎల్వీ బరువు 1000 కిలోలు. దీని ఖర్చు రూ.390 కోట్లు. 24 నిమిషాల నిర్ణీత వ్యవధిలో వాహన నౌక నాలుగు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది.












Click it and Unblock the Notifications