తెలంగాణలో సీమాంధ్ర సెక్యూరిటీ అధికారిపై దాడి

అయితే డిప్యూటీ సెక్యూరిటీ అధికారిగా నాలుగేళ్లుగా ఆయన అక్కడ పని చేస్తున్నారు. తెలంగాణవాదుల పట్ల ఆయన ప్రవర్తన దురుసుగా ఉందని అందుకే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. ఆయన ప్రవర్తనపై పలుమార్లు విమర్శలు కూడా వచ్చాయట.












Click it and Unblock the Notifications