దానం నాగేందర్‌ను వెనకేసుకొచ్చిన బొత్స

సకల జనుల సమ్మె ప్రభావం కేంద్ర ప్రభుత్వ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. సమ్మెను పొడగించకుండా విరమించాలని ఆయన తెలంగాణవాదులను కోరారు. సమ్మె వల్ల ప్రజలు ఇప్పటికే ఇబ్బంది పడ్డారని ఆయన అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పంతాలు వీడాలని ఆయన కోరారు. బాన్సువాడ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస గౌడ్ ఉత్తమమైన ఫలితం సాధించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications