సత్యం కేసుపై సకల సమ్మె ఎఫెక్ట్, బదలాయింపు

కాగా నెలన్నర రోజులకు పైగా జరుగుతున్న సకల జనుల సమ్మెకు మద్దతుగా నాంపల్లి కోర్టు లాయర్లు విధులు బహిష్కరించారు. వారు విధులకు హాజరు కాక పోవడం, విధులకు హాజరయ్యే వారిని అడ్డుకోవడం నేపథ్యంలో కేసు విచారణ జాప్యం అవుతోంది. కేసును ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. సమ్మె కారణంగా గడువులోగా పూర్తి చేయడం కష్టం కాబట్టి సిబిఐ బదలాయించాలని సుప్రీంను కోరింది. కాగా ఇటీవల కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కేసుపై కూడా సమ్మె ప్రభావం పడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications