పిఆర్పీ మాజీ నేత పరకాల సభకు మళ్లీ తెలంగాణ సెగ

అనంతరం పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన డిమాండ్ సమంజసం కాదన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో విశాలాంధ్ర మహాసభలను హైదరాబాదులో నిర్వహిస్తామన్నారు. ఈ సభలను తాము రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను వివరించేందుకే ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా రైలు రోకో సందర్భంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల అరెస్టును నిరసిస్తూ హైకోర్టు తెలంగాణ లాయర్లు విధులు బహిష్కరించారు. కోర్టు ముందు ధర్నాకు దిగారు. వెంటనే తెలంగాణ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. నేతల అరెస్టును నిరసిస్తూ వారు అంతకుముందు హైకోర్టు వరకు లాంగ్ మార్చ్ నిర్వహించారు.












Click it and Unblock the Notifications