సిబిఐ ముందు హాజరయ్యేందుకు సిద్దమౌతున్న జగన్

జగన్‌కు నోటీసులు ఇచ్చిన సిబిఐ అధికారులు ఇప్పటికే జగన్‌కు వేయాల్సిన ప్రశ్నావళిని తయారు చేసుకున్నారని సమాచారం. గాలితో జగన్‌కు ఉన్న పరిచయం, ఆయనతో కలిసి చేసిన వ్యాపారాలు, గాలి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన రెడ్ గోల్డ్, ఆర్ ఆర్ గ్లోబల్ సంస్థలు ఇతని కంపెనీలో ఎలా, ఎందుకు పెట్టుబడులు పెట్టాయని, ఒకే అడ్రస్ ఉండటం తదితర అంశాలపై జగన్ నుండి సిబిఐ అధికారులు సమాధానాలు రాబట్టనున్నారు.












Click it and Unblock the Notifications