గాలి మైనింగ్ కేసు: కర్ణాటకలో సిబిఐ సోదాలు

మరో వైపు, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులో సిబిఐ అధికారులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేందుకు సమాయత్తమవుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి, వైయస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య గల వ్యాపార లావాదేవీలపై, మైనింగ్ లీజులో వైయస్ జగన్ పాత్రపై సిబిఐ అధికారులు ఆరా తీస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications