కోమటిరెడ్డి కాంగ్రెసువాదినని చెప్పమన్నారు: షబ్బీర్

ప్రభుత్వానికి దమ్ముంటే తనపై పిడి యాక్డు పెట్టాలని మధుయాష్కీ హెచ్చరించారు. ఉద్యమంలో పాల్గొంటున్న అమాయకులైన ఉద్యమకారులపై ప్రభుత్వం కక్ష్య సాధింపులకు దిగవద్దని హెచ్చరించారు. అక్రమ కేసులు పెడితే ఉద్యమ రూపం మారుతుందన్నారు. ఉద్యమాన్ని అణిచి వేసేందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఉద్యమకారులపై పిడి యాక్టు పెట్టడంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications