ఎపిలో హత్య: ఆరేళ్లకు కర్ణాటక పోలీసులు విప్పిన చిక్కు

కాగా, కర్ణాటకకు చెందిన కేంద్ర నేర విభాగం (సిసిబి) పోలీసులు తమకు లభించిన సమాచారం మేరకు నిందితుడిని పట్టుకోగలిగారు. నూర్ నగర్‌కు చెందిన అతన్ని 38 ఏళ్ల సయ్యద్ జియావుల్లా అలియాస్ బాబుగా గుర్తించారు. సయ్యద్ నేరాన్ని అంగీకరించాడు. హత్యకు గురైన వ్యక్తిని కోలార్‌కు చెందిన ప్యారే జాన్‌గా గుర్తించారు.
కోలార్‌కు చెందిన సయ్యద్ మామిడి పండ్ల వ్యాపారి. అతనికి పెళ్లయి ఇద్దరు కుమారులున్నారు. ప్లాస్టిక్ వ్యాపారి ప్యారే జాన్‌తో అతనికి పరిచయం ఉంది. ఆ పరిచయంతో అతను ప్యారే జాన్ భార్య రేష్మాకు దగ్గరయ్యాడు. వీరిద్దరి మధ్య సంబంధం ప్యారేకు తెలుసు. దీంతో ప్యారే జాన్ సయ్యద్‌ను బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు.












Click it and Unblock the Notifications