రామోజీ రావుతో బాబు నాటకం ఆడిస్తున్నారు: గట్టు

బిజెపిని ఉపయోగించుకొని కాంగ్రెసును బ్లాక్ మెయిల్ చేయాలని బాబు ప్రయత్నిస్తున్నారన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లడం పిరికి పందల చర్య అని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. టిడిపి ఎప్పటికైనా సిబిఐ దర్యాఫ్తు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. హైకోర్టు తీర్పుపై తాను సుప్రీంకు వెళ్లనని చెప్పిన బాబు తన బినామీలతో వెళ్లారన్నారు.












Click it and Unblock the Notifications