వైయస్ జగన్‌కు షాక్, ఇద్దరు అనుచరులపై రౌడీ షీట్

పులివెందులలో మంగలి కృష్ణతో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పైనా పలు కేసులు ఉన్నాయి. ఉప ఎన్నికల సమయంలో వీరిద్దరిని నగర కూడలిలోకి పిలిపించి పోలీసులు హెచ్చరించారని తెలుస్తోంది. ఆర్టీసి బస్టాండ్ వద్ద మూడు నెలల క్రితం జరిగిన ధర్నాకు సంబంధించి ఈ ఇద్దరి పైనా కేసులు నమోదయ్యాయి. ఉప ఎన్నికల సమయంలో మంగలి కృష్ణపై బైండోవర్ కేసు నమోదైంది. ఇవే కాకుండా ఇతర ప్రాంతాలలోనూ కృష్ణపై కేసు ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications