బాబు కేసు వేగవంతం, నోటీసులివ్వలేదన్న సిబిఐ జెడి

కాగా చంద్రబాబు ఆస్తుల కేసు విషయంలో ఇప్పటి వరకు తాము ఎవ్వరికీ నోటీసులు ఇవ్వలేదని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ చెప్పారు. కేసుకు సంబంధించిన పత్రాలను పూర్తిగా సేకరించి పరిశీలించిన తర్వాతే బాబుతో సహా మిగతా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. కేసుకు సంబంధించి ఐటి నుండి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. కోర్టుకు సమర్పించిన ఆధారాల పరిశీలన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందన్నారు.












Click it and Unblock the Notifications