మూడురోజులు సిబిఐ కస్టడీకి శ్రీలక్ష్మి, 12వరకు రిమాండ్

శ్రీలక్ష్మి ఓఎంసి కేసులో గాలికి ఫేవర్‌గా వ్యవహరించినట్లు తమకు ఆధారాలు దొరికాయని సిబిఐ కోర్టులో తెలిపింది. ఓఎంసి కుట్రదారులు ఎవరో శ్రీలక్ష్మి నుండి తెలుసుకోవాల్సిన అవసరముందని సిబిఐ తెలిపింది. కస్టడీ అనంతరం డిసెంబర్ 1వ తేది సాయంత్రం మళ్లీ ఆమెను కోర్టులో హాజరు పర్చాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. కాగా శ్రీలక్ష్మిని పదిహేను రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరింది.












Click it and Unblock the Notifications