స్పీకర్ నాదెండ్లతో సమావేశమైన జగన్ ఎమ్మెల్యేలు

కాగా అసెంబ్లీ ప్రారంభానికి ముందు కాంగ్రెసు ఎమ్మెల్యేలు జోగి రమేష్, గండ్ర వెంకటరమణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి 177 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అవిశ్వాసం పెట్టినా ఎలాంటి ఢోకా లేదన్నారు. అవిశ్వాసం పెడితే తొమ్మిదేళ్ల టిడిపి దుర్మార్గపు పాలన ఎండగడతామన్నారు. సిబిఐ కేసులతో సతమతమవుతున్న చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించడానికే అవిశ్వాసం అంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం బలం చూపించి భవిష్యత్తులో టిడిపి అవిశ్వాసం మాటెత్తకుండా చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications