రంగు బయటపడింది: బిజెపిపై సోనియా తీవ్రవిమర్శలు

కాగా హైదరాబాదులోని గాంధీ భవనంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి మాజీ సారథి డి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.












Click it and Unblock the Notifications