చైనాలో భారత దౌత్యవేత్తపై స్థానిక వ్యాపారుల దాడి

దీపర్ రహేజా, శ్యాంసుందర్ అగర్వాల్ అనే ఇద్దరు వ్యాపారులను విడిపించే ప్రయత్నంలోనే ఆయనపై దాడి జరిగిందని షాంఘై ఇండియన్ కాన్సులేట్ జనరల్ కన్సల్ ఒకరు చెప్పారు. సంఘటన జరిగిన రోజు బాలచంద్రన్ సుమారు ఐదు గంటలు పాటు వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. దాడి ఘటన పోలీసులు, జడ్జిల సమక్షంలోనే జరిగిందన్నారు. స్థానిక అధికారులు దాడి ఘటనపా బాలచంద్రన్‌కు క్షమాపణ చెప్పారు. కాగా ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, వివిధ రకాల పరీక్షలు ఆయనకు జరుగుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications