ఎట్టకేలకు ముహూర్తం: 19న మంత్రులుగా చిరు వర్గం

ముందు అనుకున్న ప్రకారమే శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు మంత్రి పదవులు దక్కనున్నాయి. రామచంద్రయ్యను కడప జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకులు వ్యతిరేకించినప్పటికీ చిరంజీవి అభిప్రాయానికే ప్రాధాన్యం ఇచ్చారు. ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వాలని చిరంజీవి కోరగా, ప్రస్తుతం ఇద్దరితో సరిపెట్టుకోవాలని కాంగ్రెసు అధిష్టానం సూచించింది. దానికి చిరంజీవి అంగీకరించారు.












Click it and Unblock the Notifications