పురంధేశ్వరితో తగువు లేదంటూనే టిఎస్ఆర్ కొలికి

విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని, పురంధేశ్వరి మరో నియోజకవర్గాన్ని చూసుకోవాలని గతంలో అన్నారు. దానిపై పురంధేశ్వరి తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను నియోజకవర్గం మారే ప్రసక్తి లేదని ఆమె కచ్చితంగానే చెప్పారు. ప్రకాశం జిల్లాకు చెందిన పురంధేశ్వరికి అప్పట్లో కాంగ్రెసు అధిష్టానం విశాఖపట్నం సీటు ఇచ్చింది. అక్కడి నుంచి ఆమె విజయం సాధించారు. ఇప్పుడు ఆ సీటుపై టి. సుబ్బిరామిరెడ్డి పేచీ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications