జార్ఖండ్‌లో గూడ్స్‌ను ఢీకొట్టిన రైలు, నలుగురు మృతి

ఇంజనులో సమస్య తలెత్తడంతో గూడ్స్ రైలు ఆగిపోయిందని, దాన్ని ప్యాసెంజర్ రైలు ఢీకొట్టిందని రైల్వే అధికారులు చెప్పారు. ఈ సంఘటన బుధవారం ఉదయం 5 గంటల 50 నిమిషాల ప్రాంతంలో జరిగింది. బ్రహ్మపుత్ర మెయిల్ డిబ్రూగర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.












Click it and Unblock the Notifications