కల్తీ మద్యానికి ముగ్గురు బలి, ఆస్పత్రిలో 8 మంది

మద్యంలో బొట్టు నాగేశ్వర రావు అనే వ్యక్తి విషపు గుళికలు కలిపినట్లు ఆరోపిస్తున్నారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మద్యంలో విషపు గుళికలు కలపడానికి గల కారణమేమిటి, దాని వెనక ఎవరైనా ఉన్నారా అనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవల కల్తీ మద్యం సేవించడం కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications