మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం: మహిధర్‌రెడ్డి

అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే కొత్తగా నలభై రెండు మున్సిపాలిటీలు ప్రకటించామని, మరో రెండు మూడు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. గ్రామ పంచాయితీల్లో కూడా బిసి గణన చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. కాగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకుంటే నిధులు ఇచ్చేది లేదని ఇటీవల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications