దాడికి చేదుఅనుభవం, సిఎంను కలిసిన రామానాయుడు

ఈ ఘటనపై దాడి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలను అవమానించేలా ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాగా క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్, మైనార్టీ శాఖ మంత్రి అహ్మదుల్లా కలిశారు. ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ డి రామానాయుడు కూడా ముఖ్యమంత్రిని క్యాంప్ కార్యాలయంలో కలిశారు.












Click it and Unblock the Notifications