వైయస్ఆర్ చచ్చి బతికిపోయారు: సిపిఐ నారాయణ

కాగా ఈ మహా సభలను తొలితరం కమ్యూనిస్టు నాయకుడు పర్స సత్యనారాయణ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం సిపిఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కరత్ ప్రారంభోపన్యాసం చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అధ్యక్షోపన్యాసం చేశారు. పాటూరి రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్, మల్లు స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications