వారిని వదిలేసి, వీరిని టార్గెట్ చేస్తే ఎలా?: దత్తాత్రేయ

తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల ఆదాయ వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ కుంభకోణాల్లో మంత్రులను సైతం విచారించాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు మండవ వెంకటేశ్వర రావు సిబిఐని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని కాపాడే విధంగా సిబిఐ వ్యవహరించడం సరి కాదని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications