సిగ్గులేకుండా ఇంకా కొనసాగుతున్నారు: చంద్రబాబు

పోలవరం టెండర్ల ఫైళ్లు స్పీకర్ ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నారు. వాటిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులంతా రాజీనామా చేయాలని ఆయన అన్నారు. కాగా యువతరంగం కార్యక్రమానికి భారీగా యువత తరలి వచ్చారు. అంతకుముందు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయంలో దిగి, అక్కడి నుండి బైక్ ర్యాలీగా వేదిక వద్దకు వెళ్లారు. ఆయన బుల్లెట్ నడిపి యువతను ఉత్సాహపరిచారు.












Click it and Unblock the Notifications