డిఎల్ పై సిఎం బేఖాతరు , కడప సమావేశం తిరుపతిలో

కడపపై సమావేశాన్ని తిరుపతిలో పెట్టడం ఏమిటని ఇప్పటికే డీఎల్ ప్రశ్నించారు. తిరుపతిలో పెడితే రాబోనని ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయినా, తిరుపతినే వేదికగా చేసుకోవడం వెనక డీఎల్‌ను ఒంటరిని చేసే వ్యూహం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శాఖలో కోత పెట్టినందుకు కిరణ్‌పై బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్న డీఎల్‌ను సొంత జిల్లాలోనే ఏకాకిని చేసేందుకే ఇలాచేస్తున్ననరా అని రాజకీయవర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications