తెలంగాణ పోరుపై బిజెపి కిషన్‌కు టిడిపి నేతల సలహా

అందుకు కిషన్ రెడ్డి.. తెలంగాణ కోసం రాజీనామాలు ముఖ్యం కాదని చిత్తశుద్ధి ముఖ్యమని వారితో చెప్పారు. తాము ఇప్పటికే మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నామని, రెండు చోట్ల పోటీకి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోచోట పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications